సీఎం జగన్ తో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల భేటీ..

అమరావతి: సీఎం జగన్ తో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల భేటీ.సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు.

సీఎం జగన్ కామెంట్స్.అభ్యర్థులు ఎంపికలో సామాజిక న్యాయం పాటించాం.

మనం చేస్తున్నది ప్రతి గడపకు తెలియాలి.పదవులు పొందిన వారు యాక్టివ్ గా ఉండాలి.

నేను చేయాల్సింది చేశాను ఇవ్వాల్సింది ఇచ్చాను ఇక పార్టీ పరంగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలి.

Advertisement
చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

తాజా వార్తలు