సీఎం జగన్ కుల మతాలు చూడకుండా సంక్షేమం అమలు చేస్తున్నాయి

సీఎం జగన్ కుల మతాలు చూడకుండా సంక్షేమం అమలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి లో ఉన్నాయి.

ఏ ప్రభుత్వం లో రేషన్ కోతలు ఎన్ని ఉన్నాయి అనేది అంచనా వేసుకోవాలి.

ఎదో బురద చల్లడం కోసం తప్పుడు రాతలు రాస్తున్నారు.రాష్ట్ర ప్రజలకు కుటుంబ సభ్యుడిలా జగన్ ఉన్నారు.

CM Jagan Is Implementing Welfare Without Seeing Caste Religions , CM Jagan, KTR

గత ప్రభుత్వం ఐదేళ్లలో పంచదార పంపిణీ కోసం 314 కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 500 కోట్లు పైగా ఖర్చు పెట్టింది.కేటీఆర్ ఏదో మెహెర్బని కోసం మాట్లాడారు ఎవరో చెప్పిన విషయం పట్టుకుని కేటీఆర్ మాట్లాడారు రోడ్లు గతంలో పాడయ్యాయి ఇప్పుడు రోడ్ పనులు జరుగుతున్నాయి.

జూన్ వరకు రోడ్లు పూర్తవుతాయి తెలంగాణ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఏమైంది.

Advertisement
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

తాజా వార్తలు