YCP Rajyasabha Candidates : రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన సీఎం జగన్..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను( CM Jagan ) కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి,( YV Subba Reddy ) గొల్ల బాబూరావు,( Golla Baburao ) మేడా రఘునాథరెడ్డి.

( Meda Raghunatha Reddy ) రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్ధులు.

YCP Rajyasabha Candidates : రాజ్యసభ అభ్యర్ధులక
ఏంటి భయ్యా.. మనుషుల ఆరోగ్యంతో గేమ్స్ ఆడుకుందామనుకున్నారా?

తాజా వార్తలు