మగవారిలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గయనడానికి సూచికలు

టెస్టోస్టిరోన్ హార్మోన్ మగవారిలో అతిముఖ్యమైన హార్మోన్.ఫేషియల్ హేర్, గంభీర స్వరం మాత్రమే కాదు, సెక్స్ కోరికలు పుట్టడానికి కూడా టెస్టోస్టిరోన్ హార్మోన్ కారణమవుతుంది.

ఈ హార్మోన్ ప్రొడక్షన్ తక్కువైతే మాత్రం మగవారి శరీరంలో చాలారకాల మార్పులు వస్తాయి.అలాంటి కొన్ని మార్పుల ద్వారా టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గాయని గమనించి చికిత్స మొదలుపెట్టాలి.

మరి ఆ సూచికలు ఏంటో చూద్దాం! * ఉదయాన్నే అంగం స్తంభించడం చాలా నేచురల్ గా జరిగే ప్రక్రియ.ఇది ఆరోగ్యవంతమైన సెక్సువల్ డ్రైవ్ కి సూచిక.

ఉదయం పూట అంగస్తంభనలు కాకపోతే అది టెస్టోస్టిరోన్ లెవెల్‌లో తరుగుదలకి సూచిక అని గుర్తించాలి.* అదేపనిగా డిప్రెషన్ కి గురైతే కూడా టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గుతున్నట్లే లెక్క.

Advertisement

నిజానికి రివర్స్ లో డిప్రేషన్ టెస్టోస్టిరోన్ లో తరుగుదలకి కారణం అవుతుంది.* అకస్మాత్తుగా బరువు పెరగటం కూడా హార్మోనల్ బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుంది.

ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.* శృంగారంపై ఆసక్తి తగ్గడం టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గడానికి అతిపెద్ద సూచిక.

సెక్స్ డ్రైవ్ ని పూర్తిగా దెబ్బతీస్తుంది లో-టెస్టోస్టీరోన్.* టెస్టోస్టిరోన్ తగ్గినప్పుడు డయాబెటిస్ ప్రమాదం పెరిగిపోతుంది.

మెటబాలిజం దెబ్బతిని కొలెస్టెరాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, బీపి కూడా పెరిగిపోతుంది.* బాగా అలసటగా ఉండటం, అసలు ఏ పనిలో కూడా ఆసక్తిగా అనిపించకోవడం కూడా లో-టెస్టోస్టీరోన్ కి సూచన.

స్లీపింగ్ పిల్స్ అక్కర్లేదు.. ఈ చిట్కాను పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతమ‌వుతుంది!
Advertisement

తాజా వార్తలు