ఫ్లైట్ లో సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ సంఘటన థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో చోటు చేసుకుంది.
సీటు కోసం ఓ ప్రయాణికుడి చెంపలు వాయించాడు మరో వ్యక్తి.బ్యాంకాక్ నుంచి కోల్ కతా వస్తున్న విమానంలో ఈ ఘర్షణ చెలరేగింది.
ఫ్లైట్ సిబ్బంది వారించినా ప్రయాణికులు వెనక్కి తగ్గలేదు.దీంతో ఫ్లైట్ లో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy