TDP Janasena : టీడీపీ – జనసేన పోటీ చేసే స్థానాలపై వచ్చిన స్పష్టత..!!

టీడీపీ అధినేత చంద్రబాబు,( Chandrababu ) జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) భేటీ ముగిసింది.

దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి సమావేశం కొనసాగింది.

టీడీపీ, జనసేన( TDP Janasena ) పోటీ చేసే స్థానాలపై రెండు పార్టీల అధినేతలు స్పష్టతకు వచ్చారని తెలుస్తోంది.అలాగే పొత్తుల నేపథ్యంలో జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్ కు టీడీపీ అధిష్టానం హామీ ఇవ్వనుందని సమాచారం.

Tdp Janasena : టీడీపీ #8211; జనసేన పోటీ చేస
TDP Janasena : టీడీపీ – జనసేన పోటీ చేస

టీడీపీ మరియు జనసేన పోటీ చేసే స్థానాల్లో ఆశావహులకు నచ్చజెప్పిన తరువాత మంచి రోజు చూసుకొని స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించనున్నారని తెలుస్తోంది.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ - జనసేన పార్టీలు పోటీ చేసే స్థానాలతో పాటు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన సంగతి తెలిసిందే.

ఏంటి భయ్యా.. మనుషుల ఆరోగ్యంతో గేమ్స్ ఆడుకుందామనుకున్నారా?
Advertisement

తాజా వార్తలు