తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సినీనటి అనిత...

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సినీనటి అనిత దర్శించుకున్నారు.ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

కుంకుమ అర్చన సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.

అతి ఆకలిని అణిచివేసే మూడు అద్భుత పానీయాలు ఇవే!

తాజా వార్తలు