టీడీపీ నేత చింతకాయల విజయ్‎కు సీఐడీ నోటీసులు

టీడీపీ నేత చింతకాయల విజయ్‎ సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.నర్సీపట్నంలోని విజయ్ ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారని తెలుస్తోంది.

ఈ నెల 28న విజయ్ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.కాగా సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై విజయ్‎కు అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడికి నోటీసులు అందజేశారు సీఐడీ అధికారులు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement