సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..!!

నేడు తండ్రి వెంకట్రావు సంవత్సరికం సందర్భంగా ఆయననీ తలుచుకుంటూ.మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది.

మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్బంగా స్మరించుకుంటూ .అని రాసుకురావడం జరిగింది.ఇదే సందర్భంలో ఫ్యామిలీ ఫోటో కూడా పోస్ట్ చేశారు.

ఇక ఆ తర్వాత భవిష్యత్తులో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కృష్ణవంశీతో షాయరీలో చిరంజీవి చెప్పుకొచ్చారు.ఇంతకాలం నాకేంటి.? నా కుటుంబానికి ఏంటి.? అని ఆలోచించాను.ఇక చాలు.

నా కుటుంబ సభ్యులు అత్యున్నత స్థాయిలో ఉన్నారు.

Chiranjeevi Wants To Give Back To The Society Sensational Comments Details, Chir
Advertisement
Chiranjeevi Wants To Give Back To The Society Sensational Comments Details, Chir

భగవంతుడు నాకు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు.దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా.కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదు.

వ్యక్తిత్వమే శాశ్వతమని నమ్ముతున్న.అని చిరంజీవి తెలియజేశారు.

దీంతో చిరు కామెంట్స్ వైరల్ గా మారాయి.

30 ఏళ్లకే ముసలివారిలా కనిపిస్తున్నారా.. యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు