కర్నూలు జిల్లాల‍్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‍రెడ్డి ..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‍రెడ్డి కర్నూలు జిల్లాల‍్లో పర్యటించనున్నారు.గన్నవరం చేరుకుని.

కర్నూలు జిల్లాకు( Kurnool district ) బయలుదేరుతారు.

పత్తికొండలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికపై ప్రసంగించనున్నారు.

అనంతరం, వరుసగా ఐదో ఏడాది తొలివిడత వైయస్సార్‌ రైతుభరోసా( YSR Rythu Bharosa )- పీఎం కిసాన్‌ పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.సభ అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు