ఢిల్లీలో చిరుత సంచారం.. పలువురిపై దాడి

ఢిల్లీ( Delhi )లో చిరుతపులి( Leopard ) సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.బురారిలో సంచరించిన చిరుత పలువురిపై దాడికి పాల్పడింది.

చిరుత ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు( Forest officials ), పోలీసులు చిరుతను బంధించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే చిరుత బురారిలోని ఓ ఇంటిలోకి ప్రవేశించడంతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు