బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‎కు ఊరట

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‎కు ఊరట లభించింది.రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బెయిల్ దొరికింది.

షరతులతో కూడిన బెయిల్‎ను ఢిల్లీ న్యాయస్థానం మంజూరు చేసింది.రూ.50 వేల పూచీకత్తుతో జాక్వెలిన్‎కు బెయిల్ మంజూరు చేసింది.