తక్కువ బడ్జెట్లో వైర్లెస్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా.మార్కెట్లో స్టైలిష్ లుక్ లో కనిపించే వైర్లెస్ ఇయర్ బడ్స్ చాలానే ఉన్నాయి.
రూ.2000 బడ్జెట్ లో దొరికే టాప్ బ్రాండ్ బెస్ట్ ఇయర్ బడ్స్ ఏవో చూద్దాం.
ఈ ఇయర్ బడ్స్ ( boAt Immortal 121 ) దాదాపుగా 40 గంటల ప్లే టైం, బోట్( Boat ) సిగ్నేచర్ సౌండ్, కాల్స్ స్పష్టంగా వినిపించడం కోసం క్వాడ్ మైక్లు, బ్లూ టూత్ 5.3, ఫాస్ట్ ఛార్జింగ్, IPX4 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో ఉంటుంది.అమెజాన్ లో ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1699 గా ఉంది.
ఈ ఇయర్ బడ్స్( Fireboltt Fire Pods Vega 811 ) దాదాపుగా 24 గంటల ప్లే టైం, 10mm బాస్ డ్రైవర్ లతో డైనమిక్ ఆడియో, కాల్స్ స్పష్టంగా వినిపించడం కోసం fire X quad mic ENC, బ్లూ టూత్ 5.3, 40ms గేమింగ్ మోడ్, సౌండ్ కోసం 25dB ANC లతో ఉంటుంది.అమెజాన్ లో ఈ ఇయర్ బడ్స్ ధర రూ.2000 గా ఉంది.
ఈ ఇయర్ బడ్స్( Mivi Commando Q9 Gaming TWS ) దాదాపుగా 50 గంటల ప్లే టైం, కాల్స్ స్పష్టంగా వినిపించడం కోసం ENC, 13mm తో బాస్ డ్రైవర్ లతో ఆడియో, 35ms గేమింగ్ మోడ్ ఫీచర్, డ్యూయల్ RGB లైటింగ్ లతో ఉంటుంది.ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1999 గా ఉంది.
ఈ ఇయర్ బడ్స్( Boult Audio Z40 Pro) దాదాపుగా 100 గంటల ప్లే టైం, 10mm బాస్ డ్రైవర్ లు, 45ms లేటెన్సీ గేమింగ్ మోడ్, క్వాడ్ mic ENC, ఫెదర్- అల్ట్రా కంట్రోల్ లు, ప్రీమియం రబ్బర్ గ్రిప్ కేస్ లాంటి ఫీచర్లతో ఉంటుంది.ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1599 గా ఉంది.
ఈ ఇయర్ బడ్స్ దాదాపుగా 80 గంటల ప్లే టైం, బ్లూ టూత్ 5.3, టచ్ కంట్రోల్స్, 6-మైక్ ఎన్విరాన్ మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ మోడ్ టెక్నాలజీ, డ్యూయల్ పవర్, IPX5 ప్రొటెక్షన్ ఫీచర్లతో ఉంటుంది.ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1199 గా ఉంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy