బి ఆర్ ఎస్ పార్టీ లో చేరనున్న తోట చంద్రశేఖర రావు

పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి భారీగా బయలుదేరిన వాహనాలు.

గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ చేరుకుని కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న తోట చంద్రశేఖర్తోట చంద్రశేఖర రావు తో కీలక నేతలు రావెల కిషోర్ బాబు ఐ ఆర్ మాజీ ఐ ఆర్ ఎస్ అధికారి పార్థసారథి ఇంకా పలువురు కీలక నేతలు టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

Thota Chandrasekhara Rao Will Join The BRS Party , Thota Chandrasekhara Rao , B

తాజా వార్తలు