ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం..!!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది.ఈ మేరకు దాదాపు 134 స్థానాల్లో టీడీపీ( TDP ) ఆధిక్యతను కనబరుస్తుంది.

జనసేన 20 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.ఇక వైసీపీ 14 స్థానాల్లో ముందంజలో ఉంది.

Chandrababu Will Take Oath In Amaravati On 9th Of This Month..!! ,TDP ,Chandrab

ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం అమరావతిలో ఉంటుందంటూ ఓ వార్త హల్ చల్ చేస్తుంది.ఈ నెల 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.

Cough Home Remedies : మీ చిన్నారులకు దగ్గు సమస్య వేధిస్తూ ఉందా.. అయితే ఈ హోం రెమిడీతో తరిమికొట్టండి..!
Advertisement

తాజా వార్తలు