త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు..: అచ్చెన్నాయుడు

అక్రమ కేసులపై టీడీపీ పోరాటం ఫలించిందని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని నిరూపితమైందని తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు ఇకనైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు.

అదేవిధంగా త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వస్తారని తెలిపారు.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు