చంద్రబాబుపై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఎమ్మెల్యేలు రూ.

15 కోట్లకు అమ్ముడుపోయింది కాక గొప్ప పని చేసినట్లు కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు.ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిపోయారన్న విషయాన్ని గుర్తు చేశారు.

Chandrababu Was Attacked By Minister Shetty Raja Fire-చంద్రబాబ�

కేసీఆర్ తన్నితే చంద్రబాబు అమరావతిలో పడ్డారని మంత్రి దాడిశెట్టి ఎద్దేవా చేశారు.అంతేకాకుండా అమరావతి పేరుతో స్కామ్ చేశారని ఆరోపించారు.

ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు...
Advertisement

తాజా వార్తలు