తప్పు చేయలేదు, చేయను: చంద్రబాబు

నా రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదు, చేయబోను అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూసి తన జన్మ ధన్యమైందన్నారు.

జనసేన, పవన్ బహిరంగంగా తనకు అండగా నిలబడినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.కార్యకర్తలు, ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువనని జైలు నుంచి బయటకు వచ్చాక తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.

కాగా కోర్టు ఆదేశాలతో స్కిల్ స్కాంపై బాబు మాట్లాడలేదు.ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు