కృష్ణా జిల్లా నేత‌ల‌పై చంద్ర‌బాబు సీరియ‌స్

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో పార్టీ నేత‌ల‌పై టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.14 నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఇంఛార్జ్ ల‌తో ఆయ‌న అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యారు.

ఈ క్ర‌మంలో చెన్నుపాటి గాంధీ ఘ‌ట‌న‌పై స్పందించ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇటీవ‌ల టీడీపీ నాయ‌కుడు చెన్నుపాటిపై దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!

తాజా వార్తలు