కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

అయితే ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో హైదరాబాద్ కు చేరుకున్నారు.అదేవిధంగా ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో న్యాయస్థానం విచారణను మధ్యాహ్నం 3.45కి వాయిదా వేసింది.సాయంత్రం 5 గంటల తరువాత అవినాశ్ రెడ్డిని విచారించాలని హైకోర్టు సూచించింది.

దీంతో రేపు ఉదయం విచారణకు రావాలంటూ అవినాశ్ రెడ్డికి సమాచారం అందించింది.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు