వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ నాలుగో రోజు కస్టడీకి తీసుకుంది.

ఈ మేరకు చంచల్ గూడ జైలు నుంచి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.ఇప్పటికే ఇద్దరిని సీబీఐ సుదీర్ఘంగా విచారించింది.

మరోవైపు ఇవాళ్టి అవినాశ్ రెడ్డి విచారణపై సీబీఐ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని సమాచారం.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement