Arti Mittal : సినిమా అవకాశాల పేరుతో మోడల్స్ తో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్?

సినిమా ఇండస్ట్రీ అనే ఒక రంగుల ప్రపంచంలో విహరించాలని తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలని ఎంతోమంది ఎన్నో కలలు కంటూ ఉంటారు.

మరి ముఖ్యంగా అమ్మాయిలు మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అవకాశాలు పొందాలని చాలామంది ఎన్నో కలలు కంటూ ఉంటారు.

కానీ చాలామంది సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి మొదట్లో ఇబ్బందులను ఎదుర్కొనలేక సినిమా ఇండస్ట్రీ పై ఉన్న ఆశ చావక మళ్ళీ వెన్ను తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు.

మరి కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడుతూ ఉంటారు.కొంతమంది అడ్డదారులు కూడా తొక్కుతూ ఉంటారు.ఎంతమంది అమ్మాయిలు వ్యభిచారులుగా మారిన విషయాలు కథనాలు ఇప్పటికే ఎన్నో వినిపించిన సంగతి తెలిసిందే.

అటువంటి వారిని చాలామంది అవకాశంగా తీసుకొని వ్యభిచార ఊబిలోకి లాగుతూ ఉంటారు.తాజాగా అలాంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకి రావడంతో ప్రముఖ నటిని అరెస్టు చేశారు.అసలేం జరిగిందంటే.

Advertisement

ప్రముఖ నటి ఆర్తి మిట్టల్ ( Arti Mittal )క్యాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ పని సినిమాలలో హీరోయిన్గా నటించిన ఆర్తి డబ్బు కోసం కక్కుర్తి పడి దిగజారి ప్రవర్తించింది.

సినిమా ఇండస్ట్రీపై మక్కువతో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను మోడల్స్( models ) ని వ్యభిచార ఊబిలోకి లాగింది.వారికి డబ్బు ఇస్తానని అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి వారితో వ్యభిచారం చేయిస్తోంది.తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ముంబైలో( Mumbai ) వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే మొదట్లో ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం ఇద్దరు డమ్మీ కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించగా అడ్డంగా దొరికిపోయింది.దాంతో పక్క సమాచారంతో దాడులు జరిపి ఆమెను అరెస్టు చేశారు.

అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయింది.పక్క ఆధారాలతో ఆర్తి మిట్టల్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

అలాగే ఆ ఘటనలో ఇద్దరు మోడల్స్ ని కూడా రక్షించి పునరావా కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు