రామ్ చరణ్ రికార్డ్ ను ఎవ్వరూ బ్రేక్ చేయలేరా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి కష్టపడుతున్నారు.

ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన తనదైన రీతిలో సత్తా చాటే ప్రయత్నమైతే చేస్తున్నాడు.

ఇక చిరుత సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకొని చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

Can No One Break Ram Charan Record Details, Ram Charan, Hero Ram Charan, Ram Cha

మరి ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇస్తు భారీ గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.మగధీర ( Magadheera ) సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన ఆయన ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని సాధించిన హీరోగా మంచి ఘనతను కూడా సంపాదించుకున్నాడు.

ఇక ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే హీరో మరెవరు ఉండదనేది వాస్తవం.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కాలేదు రెండో సినిమాతో ఇండస్ట్రీ సాధించిన హీరోగా రామ్ చరణ్( Ram Charan ) మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Can No One Break Ram Charan Record Details, Ram Charan, Hero Ram Charan, Ram Cha
Advertisement
Can No One Break Ram Charan Record Details, Ram Charan, Hero Ram Charan, Ram Cha

మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోయే సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రి లో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలని అవసరమైతే ఉంది.ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనను మించిన నటుడు మరొకరు లేరనేది ప్రూవ్ అవుతూ వస్తుంది.ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు( Buchibabu ) చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రామ్ చరణ్ ముందుకు సాగుతున్నాడు.చూడాలి మరి ఈ సినిమాతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది.

Advertisement

తాజా వార్తలు