సచివాలయంలో 85 అదనపు పోస్టులు మంజూరు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం

సచివాలయంలో 3వ బ్లాకు ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పలువురు సచివాలయ ఉద్యోగులు .

పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డివెంకట్రామిరెడ్డి,సచివాలయఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల కోసం ప్రభుత్వం 85 పోస్టులు సృష్టించారు.

సచివాలయంలో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి.గతంలో సచివాలయంలో పదోన్నతులు తక్కువగా వచ్చేవి.

Cabinet Approves Proposal To Sanction 85 Additional Posts In Secretariat , Cabin

సీఎం నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల అవకాశాలు మెరుగుపడ్డాయి.సీఎం జగన్ కు సచివాలయ ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు