గవర్నర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

తెలంగాణ గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గవర్నర్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారన్నారు.

ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని తెలిపారు.మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలపై కావాల్సిన సంఖ్య తమ పార్టీకే ఉందని చెప్పారు.

అవిశ్వాసం అనేది తమ అంతర్గత సమస్యని పేర్కొన్నారు.ఈ క్రమంలో అవిశ్వాసంపై బీజేపీ రాజకీయం అవసరం లేదని ఆయన వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement