MLC Kavitha : రెండో రోజు ఈడీ కస్టడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )ను ఈడీ రెండో రోజు కస్టడీకి తీసుకుంది.

ఢిల్లీ ఈడీ కార్యాలయంలోని ప్రవర్తన్ భవన్ లో కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam Case ) కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను అధికారులు ప్రశ్నించనున్నారు.లిఖిత పూర్వకంగా మరియు మౌఖికంగా కవితను విచారించనున్నారు.

లిక్కర్ పాలసీ( Liquor Policy ) రూపకల్పనతో పాటు రూ.100 కోట్ల ముడుపులపై ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించనున్నారు.అదేవిధంగా అరుణ్ పిళ్లై, విజయ్ నాయర్, కవితను కలిపి అధికారులు ప్రశ్నించనున్నారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు