తెలంగాణలోని రైతులకు రైతుబంధు నిధుల విడుదలను నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని బీఆర్ఎస్ నేతల బృందం కలిశారు.
ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేతలు విన్నవించారు.రాష్ట్ర రైతాంగానికి నగదు బదిలీ చేసే సమయంలో కోడ్ నిబంధనలు అంటూ ఎన్నికల కమీషన్ ఈ పథకాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన ఆర్డర్స్ ను వెనక్కి తీసుకోవాలని కోరారు.
రైతుబంధు నిధులు విడుదలకు ముందు అనుమతిని ఇచ్చి మళ్లీ రద్దు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.ఈసీ నిర్ణయం కారణంగా సుమారు 4 కోట్ల మంది రైతులకు నష్టం కలుగుతుందని తెలిపారు.
న్యాయస్థానానికి వెళ్లేందుకు సమయం సరిపోదని ఈ పక్షంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసినట్లు బీఆర్ఎస్ నేతల బృందం వెల్లడించింది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy