BRS Party: బి.ఆర్.ఎస్ ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ ఓయూలో స్వీట్లు పంచిన విద్యార్థులు..

హైదరాబాద్: ఓయూలో టి.ఆర్.ఎస్.

వి.రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్.ఆవిర్భావాన్ని గులాబీ పూలతో స్వాగతిస్తూ, స్వీట్లు పంచిన విద్యార్థులు.తుంగ బాలు.

యావత్ భారత దేశం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుంది, తెలంగాణా ఉద్యమంలో ఎలా అయితే ప్రజలందరూ అండగా నిలిచారో నేడు దేశ రాజకీయ వ్యవస్థను మార్చడంలో సీఎం కేసీఆర్ కు అన్ని వర్గాలు మద్దతుగా నిలబడాలి.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

తాజా వార్తలు