నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‎లో బీఆర్ఎస్ ఫ్లెక్సీల రగడ

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‎లో బీఆర్ఎస్ లో ఫ్లెక్సీల రగడ నెలకొంది.నిడమానూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో భాగంగా నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఈ మేరకు ఫ్లెక్సీలో ఎంపీపీ, సర్పంచ్ ఫోటో లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎంపీపీ అనుచరులు ఫ్లెక్సీలను చింపేశారు.

దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది.దీంతో నాగార్జునసాగర్ లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!
Advertisement

తాజా వార్తలు