Narendra Modi : బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నాయి..: మోదీ

ఆదిలాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) పర్యటన కొనసాగుతోంది.

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ( BJP Vijaya Sankalpa Sabha )లో పాల్గొన్నారు.

కుటుంబ పార్టీలతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మోదీ చెప్పారు.ఎన్నికల కోసం కాదు.

అభివృద్ధి భారత్ కోసమే ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.

చెంచులు, కొండరెడ్లు, చిన్న ఆదివాసీల ప్రగతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు.బీఆర్ఎస్( BRS PARTY ) మోసం, దోపిడీ పాలన పోయిందన్న మోదీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం( Kaleshwaram ) పేరుతో దోపిడీ చేసిందని ఆరోపించారు.

Advertisement

అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.మోసం, దోపిడీనే ఈ కుటుంబ పార్టీల సిద్ధాంతమని విమర్శించారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు