కరీంనగర్ లో బీజేపీ నేత బండి సంజయ్( BJP Leader Bandi Sanjay ) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బ్రిటీష్ వాళ్లకు పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.
గతంలో కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్( BRS,,Congress ) ఎప్పుడూ ఒకటేనని ఆరోపించారు.కేసీఆర్ ను పట్టించుకునే స్థితిలో తెలంగాణ సమాజం లేదని బండి సంజయ్ తెలిపారు.
తాము మతం పేరిట రాజకీయాలు చేయడం లేదని పేర్కొన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలియదని చెప్పారు.
ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy