బ్రేకింగ్: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.వెల్దుర్తి మండలం ఉప్పలపాడు వద్ద టిప్పర్ ను పెళ్లి వాహనం ఢీకొట్టింది.

ఈ ఘటనలో పెళ్లి బృందానికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో సంఘటనా స్థలంలో ఒకరు మృత్యువాత పడగా.

ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.గమనించిన స్థానికులు బాధితులను వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Advertisement
కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?

తాజా వార్తలు