ఏపీ బీజేపీకి షాక్ తగిలింది.సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రాజీనామాపై ఆయన అనుచరులకు సమాచారం అందించారు.అనంతరం అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ మాట్లాడబోనని తెలిపారు.అధిష్టానమే చూసుకుంటుందంటూ నమస్కారం పెట్టారు.
కన్నా రాజీనామాపై తనకు పూర్తిగా వివరాలు తెలియవని.ఈ విషయంపై తమ పార్టీ నేతలు స్పందిస్తారన్నారు.
ఈ నేపథ్యంలో తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని జీవీఎల్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy