బ్రేకింగ్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్

ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కాగా ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు ముగియగా.

న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ధర్మాసనం ఈనెల 30లోగా లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు