బ్రేకింగ్: నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం

నెల్లూరు కలెక్టరేట్ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది.స్టోర్ రూమ్ లో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో ఎన్నికల డాక్యుమెంట్స్ తో పాటు ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆకస్మాతుగా ఫైర్ యాక్సిడెంట్ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు