ఈనెల 31 నుంచి యాదాద్రిలో బ్రేక్ దర్శనం..!

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రిలో తిరుమల తరహాలో బ్రేక్ దర్శన సదుపాయం ఈనెల 31 నుంచి అమల్లోకి రానుంది.వీఐపీ, వీవీఐపీ భక్తులతో పాటు రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు రూ.

300 టికెట్ తో బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్నారు.ఈ మేరకు ఆలయ అధికారులు ప్రకటన చేశారు.

దీనిలో భాగంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు భక్తులకు బ్రేక్ దర్శన సదుపాయం అందుబాటులో ఉండనుందని వెల్లడించారు.ఆయా సమయాల్లో ఉచిత, టికెట్ దర్శనాలను నిలిపివేస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు