వైరల్ వీడియో: అరె ఏంట్రా ఇది.. పళ్లతో అంత బరువుని ఎలా ఎత్తేశావ్?

ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ ప్రతిభను( Talent ) ఇతరులకు చూపించేందుకు సరైన వేదికను పొందలేక సాధారణ వ్యక్తులుగా మిగిలిపోతున్నారు.

అయితే, సోషల్ మీడియా వంటి వేదికల ద్వారా కొన్ని అపూర్వ ప్రతిభలు ప్రపంచానికి చేరవుతున్నాయి.

ఇటీవల ఇలాంటి ఒక అద్భుతమైన ప్రతిభ కలిగిన చిన్నారి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఒక బాలుడు తన పళ్లతో అనేక ఇటుకలను( Bricks ) ఒకేసారి పైకి ఎత్తి చూపించిన అద్భుతమైన ఫీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ పిల్లవాడి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Boy Lift Bricks With Strength Of Teeth Video Viral Details, Viral Video, Talente

వైరల్ అవుతున్న వీడియోలో,( Viral Video ) కొన్ని ఇటుకలను ఒకదానిపై ఒకటి ఉంచిన తర్వాత ఆ బాలుడు తన పళ్లతో( Teeth ) వాటిని బ్యాలెన్స్ చేస్తూ పైకి ఎత్తాడు.ఆశ్చర్యకరంగా, పైన పెట్టిన ఒక్క ఇటుక కూడా కింద పడలేదు.ఆ చిన్నారి ఈ ఫీట్‌ను ఎంత సమర్థంగా చేసినా, దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు.

Advertisement
Boy Lift Bricks With Strength Of Teeth Video Viral Details, Viral Video, Talente

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.వేలాది మంది వీడియోను వీక్షించగా, వందల కొద్దీ లైక్స్, షేర్లు వచ్చాయి.నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Boy Lift Bricks With Strength Of Teeth Video Viral Details, Viral Video, Talente

అబ్బాయి పళ్లని సిమెంట్ తో ఏమైనా గట్టిగా ఉంచారు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, ఆ కుర్రాడు వేప పుల్లతో పళ్లు తోముకుంటున్నాడేమో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఇకపోతే, ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం అవసరం.సోషల్ మీడియా వేదికగా మరో మట్టిలో మాణిక్యం ప్రపంచానికి పరిచమయ్యాడు.

Advertisement

తాజా వార్తలు