ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు అవినీతి లేకుండా పాలన చేయాలి..బొత్స సత్యనారాయణ

బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ), మంత్రి న్యాయమూర్తి ముందు తాను నీతిమంతుడిని అని చంద్రబాబు( Chandrababu ) ఆవేదన వ్యక్తం చేశారుచంద్రబాబు జైల్లో ఉండటం అందరికీ బాధ అనిపిస్తుంది.ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు అవినీతి లేకుండా పాలన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్లు ఇచ్చిన తర్వాత సీమెన్స్ ఇవ్వాల్సిన 2900 కోట్లు ఏమైంది?మధ్యలో డిజైన్ టెక్ కంపెనీ ఎందుకు వచ్చింది? సీమెన్స్ కంపెనీని మేము ఎప్పుడూ తప్పు పట్టలేదుగుజరాత్ లో సీమెన్స్ కంపెనీ నేరుగా ప్రాజెక్టు చేపట్టింది.

తెలంగాణ స్పీకర్ రాజ్యాంగ పదవిలో ఉంది చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు సరికాదుపోచారం( Pocharam Srinivas Reddy ) వ్యాఖ్యలను ఖండిస్తున్నానుఇలా మాట్లాడవచ్చా అని వాళ్ల సీఎం కేసీఆర్ ను అడిగితే చెప్తారు?రాజకీయ లబ్ది కోసం ఏదైనా మాట్లాడవచ్చు కానీ.వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదు GPS పై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలుపాత పెన్షన్ విధానానికి కేంద్రం ఒప్పుకోవడం లేదు.

సీపీఎస్ రద్దు అనేది ముగిసిన అధ్యాయం సీపీఎస్ రద్దు మన చేతిలోలేని అంశం సీపీఎస్ వల్ల అందరికీ నష్టం.జీపీఎస్ వల్ల మేలు జరుగుతుంది జీపీఎస్ అందరికి ఆమోదయోగ్యం అని మేము చెప్పలేదుసీపీఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని అందరినీ అభ్యర్దిస్తున్నాను జీపీఎస్ లో ఇంకా ఏదైనా చెప్పదలుచుకుంటే చర్చిస్తాం సీపీఎస్ రద్దు ను ఎందుకు అంగీకరించడం లేదో బీజేపీ వాళ్ళను అడగాలి.

Botsa Satyanarayana Comments On Pocharam Srinivas Reddy , GPS , Botsa Satyanar
ఈ ఒక్క రెమెడీని పాటిస్తే పాలరాతి శిల్పంలా మెరిసిపోవ‌డం ఖాయం!

తాజా వార్తలు