స్పిరిట్ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న నటులు తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.

మరి వాళ్ళు అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ప్రభాస్ లాంటి నటుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోకు కూడా సాగుతున్నాడు.

Bollywood Star Hero Playing Villain In The Movie Spirit , Telugu Film Industry

మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వచ్చే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసమైతే ఉంది.తనదైన రీతులో సత్తా చాటుకోవడమే కాకుండా సినిమాలతో భారీ విజయాలను దక్కించుకోవాలనే ఉద్దేశ్యంలో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఫౌజీ సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం విపరీతమైన కసరత్తులు చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

Bollywood Star Hero Playing Villain In The Movie Spirit , Telugu Film Industry
Advertisement
Bollywood Star Hero Playing Villain In The Movie Spirit , Telugu Film Industry

మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.మరి ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరు అనేది కూడా క్లారిటీగా తెలియడం లేదు.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు