హీరోయిన్స్ డిప్రెషన్.. ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయ్యింది

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ తాను ఒకప్పుడు డిప్రెషన్ కు వెళ్లాను.

ఆ డిప్రెషన్ లో ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు అన్నట్లుగా మాట్లాడటం మనం చూశాం.

ప్రియాంక చోప్రా మొదలుకుని జాన్వీ కపూర్‌( Janhvi Kapoor ).సరా అలీ ఖాన్‌( Sara Ali Khan ).సమంత( Samantha ).ఇలా ఎంతో మంది కూడా డిప్రెషన్‌ కి గురి అయిన వారే అనడంలో సందేహం లేదు.హీరోయిన్స్ మాత్రమే ఎందుకు డిప్రెషన్‌ కు గురి అవుతున్నారు అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.

హీరోయిన్స్ మాత్రమే డిప్రెషన్ కు గురి అవ్వరు.హీరోలు కూడా డిప్రెషన్ కు గురి అవుతున్నారు.హీరోలు డిప్రెషన్‌ కు గురి అయిన సమయంలో వారు ఆత్మహత్య కు పాల్పడుతున్నారు.

హీరో లు మరియు హీరోయిన్స్ మాట్లాడటం వల్ల ఈ డిప్రెషన్‌ అనే పదం ఈ మధ్య కాలం లో ఎక్కువగా వినిపిస్తుంది.సోషల్‌ మీడియా లో తాజాగా ఒక స్టార్‌ హీరోయిన్‌ కు సంబంధించిన డిప్రెషన్ వార్తలు వస్తున్నాయి.

Advertisement

అయితే ఆ స్టార్‌ హీరోయిన్‌ తల్లి అయిన తర్వాత తాను డిప్రెషన్‌ ను ఎదుర్కొన్నట్లుగా చెబుతోంది.డెలివరీ అయ్యి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తాను డిప్రెషన్ కు గురి అయ్యాను.

ఆ సమయంలో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను.దాంతో ఎక్కువగా ట్రైనర్ సమక్షం లో వర్కౌట్లు చేసేదాన్ని.అంతే కాకుండా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించేదాన్ని.

దాంతో నా డిప్రెషన్ పోయింది అంటూ చెప్పుకొచ్చింది.గర్భం దాల్చిన ఆడవారు ప్రశాంతంగా ఉండాలి.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బాధ అంతా కూడా బిడ్డను చూసుకున్న తర్వాత పోతుంది.అలాంటిది ఎందుకు ఈ హీరోయిన్ కి డిప్రెషన్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

అయినా ఇది ఒక ఫ్యాషన్ అన్నట్లుగా డిప్రెషన్‌ పదం ను వినియోగిస్తున్నారు.వార్తల్లో నిలవాలనే ఉద్దేశ్యంతో డిప్రెషన్‌ లో ఉన్నాను అన్నట్లుగా చెబుతున్నారు అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు