హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేవైఎం నిరసన.. ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గన్ పార్క్( Gun Park ) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

గన్ పార్క్ వద్ద బీజేవైఎం నేతలు( BJYM Leaders ) నిరసనకు దిగారు.

ఈ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేవైఎం నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ప్రభుత్వం వెంటనే స్పందించి జాబ్ క్యాలెండర్( Job Calendar ) విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా మెగా డీఎస్సీ( Mega DSC ) కూడా విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది.నిరసన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు బీజేవైఎం నేతలను అరెస్ట్ చేశారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు