సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..!!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్( Narayankhed ) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బీజేపీ నాయకులపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తమ్ముడు నగేశ్ షెట్కార్ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

దీంతో నగేశ్ షెట్కార్( Nagesh shetkar) తీరుపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దాడి ఘటన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ చెలరేగింది.

వివాదం ముదరడంతో రెండు వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కాగా నగేశ్ షెట్కార్ దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు