బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి .. మంత్రి హరీశ్ రావు

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సంక్షేమం దిశగా కొనసాగుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు.తొమ్మిది ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు తెచ్చామని తెలిపారు.

తాము కాలేజీలు ఏర్పాటు చేస్తే బీజేపీ తమ ఘనతగా చెప్పడం సిగ్గుచేటని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలిపారు.

BJP Leaders Should Apologize .. Minister Harish Rao-బీజేపీ నేత

బీజేపీకి చిత్తశుద్ది ఉంటే విభజన హామీలు నెరవేర్చాలని సూచించారు.అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.1300 కోట్లు కిషన్ రెడ్డి ఇప్పించాలని డిమాండ్ చేశారు.

హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!
Advertisement

తాజా వార్తలు