రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకులు నిరసనలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.విషయంలోకి వెళితే వినాయక చవితి పండుగ సందర్భంగా.

కరోనా నేపథ్యంలో.ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలని.ప్రభుత్వం తెలియజేయడం జరిగింది.

దీంతో ఏపీలో గణేష్ ఉత్సవాల పై ప్రభుత్వం విధించిన ఆంక్షలను తీవ్రంగా విభేదిస్తూ. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు మరికొంతమంది బిజెపి నాయకులు కర్నూలులో నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

వినాయక చవితి సందర్భంగా పందిళ్లను వేసుకొని పండుగ బహిరంగంగానే జరుపుకునేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

అయితే అధికారులు ససేమిరా అంటున్నారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టరేట్ల.ఆర్డీవో కార్యాలయల ఎదుట ధర్నాలు నిర్వహించి.

అధికారులకు మెమోరాండం ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు.ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం మారకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ నాయకులు బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటకలో గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం జరిగింది ఏపీ మాదిరిగానే అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.బ్లూ ఫిలిం కావాలి అని ఈ విషయంలో బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు.

అంతేకాకుండా కేరళ రాష్ట్రంలో ఓనం పండుగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే మళ్లీ అక్కడ కరోనా విజృంభిస్తుంది అని.పండుగ నేపథ్యంలో ప్రభుత్వాలు పటిష్టంగా లేకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని పేర్కొంటున్నారు.

మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో .. ఏబీవీ హెచ్చరిక
Advertisement

తాజా వార్తలు