బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ అరెస్ట్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు.బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను నిర‌సిస్తూ.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.ఈ క్రమంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పామ్నూర్ లో బండి సంజయ్ దీక్ష తలపెట్టారు.

ఈ దీక్ష‌ను భ‌గ్నం చేసిన పోలీసులు.ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో పోలీస్ వాహ‌నాన్ని పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు.ఈ క్ర‌మంలో పోలీసుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య తోపులాట జ‌ర‌గ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు