కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కి చేదు అనుభవం

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కి చేదు అనుభవం ఆలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో గడప గడప వైయస్సార్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మా గ్రామానికి రోడ్డు ఎందుకు వేయలేదని ప్రశ్నించిన మహిళ.

త్రాగునీటి సమస్య పరిష్కరించాలని మంత్రి నీ నిలదీసిన మహిళలు.

తమకు అమ్మ ఒడి పడలేదని నిలదీసిన మరి కొందరు మహిళ లు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo