BiggBoss Inaya : ఇనయాని భయపెట్టిన బిగ్ బాస్..!

బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ మెట్స్ ని భయపెట్టే ప్రోగ్రాం పెట్టుకున్నాడు బిగ్ బాస్.

ప్రతి సీజన్ లో చివర్లో దెయ్యం టాస్క్ ఒకటి ఉంటుందని తెలిసిందే.

ఈ క్రమంలో బుధవారం ఎపిసోడ్ లో ఆది రెడ్డి, శ్రీహాన్ లను భయపెట్టిన బిగ్ బాస్.ఈరోజు శ్రీ సత్యని కన్ ఫెషన్ రూం లోకి రమ్మని చెప్పగా ఆమె భయపడటంతో టాస్క్ క్యాన్సిల్ చేశాడు.

ఇక మరోపక్క నెక్స్ట్ ఇనయా డేర్ గా కన్ ఫెషన్ రూం లోకి వెళ్లగా ఆమెని బిగ్ బాస్ బాగా భయపెట్టాడు.ఇనయా కేకలు వేస్తూ ఓ రేంజ్ లో భయపడ్డది.

ఈ ఎపిసోడ్ ఇనయాకి బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు.బిగ్ బాస్ సీజన్ 6 లో ఇనయా టాప్ 5లో పక్కా అనిపిస్తుండగా ఆమె సెకండ్ ప్లేస్ లో ఉంటుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Advertisement

రేవంత్ ఆల్రెడీ సీజన్ విన్నర్ గా ఫిక్స్ అవగా రన్నర్ ఎవరు అవుతారన్నది మాత్రం ఫైనల్ ఎపిసోడ్ దాకా సస్పెన్స్ గా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటి నుంచి తన ఆట తీరుతో మెప్పించిన ఇనయా టాప్ 2 వస్తుందా లేదా అన్నది చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

తాజా వార్తలు