Bigg Boss 6: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లే కంటెస్టెంట్లు ఈ ఇద్దరు మాత్రమేనా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ వీక్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కానున్నారని సమాచారం అందుతోంది.

ఆదిరెడ్డి, ఫైమా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆదిరెడ్డిపై ప్రేక్షకుల్లో సానుకూలత ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.మరోవైపు బిగ్ బాస్ షో రేటింగ్స్ అంతకంతకూ తగ్గడమే తప్ప పెరగడం లేదు.

బిగ్ బాస్ షో విషయంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు జరుగుతోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్ బాస్ షో ఈ స్థాయిలో ఫెయిల్ కావడం ఇదే ప్రథమమని మరి కొందరు చెబుతున్నారు.

బిగ్ బాస్ షో రేటింగ్స్ రాబోయే రోజుల్లో అయినా పుంజుకుంటాయేమో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ షోపై ప్రత్యేక దృష్టి పెడితే మాత్రమే ఈ షోకు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

Advertisement

బిగ్ బాస్ షో ఫ్రైజ్ మనీని పెంచితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేశారు.

ఆరేళ్ల నుంచి ఫ్రైజ్ మనీని పెంచకపోవడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.ఫ్రైజ్ మనీని కనీసం కోటి రూపాయలకు పెంచితే మంచిదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు గెస్ట్ గా ఎవరు హాజరవుతారో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ షో సీజన్6 లాస్ట్ సీజన్ అయితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.బిగ్ బాస్ షో స్థాయి గతంతో పోలిస్తే తగ్గిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?
Advertisement