భర్త ముందే దుస్తులు తొలగించి ఫోజులిచ్చిన మోడల్.. ఇదేం విడ్డూరం అంటూ?

తాజాగా ఆస్ట్రేలియా మోడల్‌ బియాంకా సెన్సోరి ( Bianca Sensori )చేసిన పనితో ప్రపంచ పాశ్చాత్య దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.

ఈ విషయం గురించే ఎక్కడ చూసినా కూడా చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.కాగా తాజాగా లాస్‌ ఏంజిల్స్‌( Los Angeles ) లో 67వ గ్రామీ అవార్డ్స్‌ ( Grammy Awards )ప్రారంభమైన విషయం తెలిసిందే.

అయితే ఈ అవార్డ్స్ కార్యక్రమం లో రెడ్‌ కార్పెట్‌ పై బియాంకా చేసిన ప్రదర్శనపై నెటిజన్లు మండి పడుతున్నారు.తన భర్తను పక్కనే పెట్టుకుని కూడా ఆమె ఇంతటి నీచానికి ఎలా దిగజారింది అంటూ మండిపడుతున్నారు.

ఆమె ఆ విధంగా ప్రవర్తించి గ్రామీ అవార్డ్స్‌కు ఆమె చెడ్డ పేరు తీసుకొచ్చిందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

Bianca Censori Behaviour Not Good Grammy Awards, Bianca Censori,grammy Awards, V
Advertisement
Bianca Censori Behaviour Not Good Grammy Awards, Bianca Censori,grammy Awards, V

కాగా 30 ఏళ్ల బియాంకా సెన్సోరి ఆస్ట్రేలియా( Australia ) లో పేరుగాంచిన మోడల్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఆమె తాజాగా తన భర్త కాన్యే వెస్ట్‌తో పాటుగా గ్రామీ 2025 అవార్డ్స్‌ కార్యక్రమంలో పాల్గొంది.అయితే ఫోటో సెషన్‌ పాయింట్‌ వద్దకు వచ్చి ఫోజులు ఇచ్చిన ఆమె సడెన్‌గా తన దుస్తులను పూర్తిగా తొలగించి నగ్నంగానే కెమెరాల ముందు నిలబడింది.

అక్కడ ఉన్నవారు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఆపై అక్కడి నుంచి ఫోటలకు కూడా ఫోజులు ఇచ్చింది.ప్రస్తుతం ఎక్స్‌ పేజీలో #BiancaCensori పేరుతో ఆ వీడియో ‍భారీగా వైరల్‌ అవుతోంది.

Bianca Censori Behaviour Not Good Grammy Awards, Bianca Censori,grammy Awards, V

దీంతో నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు.బియాంకా సెన్సోరి తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి.సాధారణ ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతారు.

సెలబ్రిటీ అయితే చర్యలు తీసుకోరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.అయినా భర్త పక్కన ఉండగా అలా ప్రవర్తించడం ఏంటి అంటూ కొందరు మండిపడుతున్నారు.

ఎర్ర కందిప‌ప్పుతో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా..?
చిరంజీవి సినిమా వల్ల నా వ్యాధి బయటపడింది.. వైరల్ అవుతున్న ఇన్ స్టాగ్రామ్ రీల్!

వెంటనే ఆమెపై యాక్షన్లు తీసుకోండి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇంకొందరు సెలబ్రిటీలు ఏం చేసినా కూడా చెల్లుతుంది మనం ఎన్ని కామెంట్స్ పెట్టిన వేస్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఆ వీడియోస్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

తాజా వార్తలు