Beauty Tips : ముఖం కాంతివంతంగా, తెల్లగా కనిపించాలంటే.. ఈ పద్ధతిని పాటించండి..!

ప్రస్తుత సమాజంలో దాదాపు మహిళలతో పాటు మగవారు కూడా అందంగా కనిపించాలని కోరుతూ ఉంటారు.

తమ ముఖం అందంగా, కాంతివంతంగా( Skin White and Glowing ) ఉండాలని కోరుకునే వారిలో ముఖ్యంగా మహిళలు ముందు వరుసలో ఉంటారు.

దీనికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు.అలాగే బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృధా చేస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే ఇంటిలో సహజ సిద్ధంగా ఉండే కొన్ని పదార్థాలతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఆ ఇంటి చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక బౌల్లో ఒక స్పూన్ శెనగపిండి, అర స్పూన్ ముల్తాన్ మట్టి, పావు స్పూన్ పసుపు( Turmeric ), చిటికెడు చందనం వేసి బాగా కలిపి దీనిలో నీటిని కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి.ఈ పేస్టును ముఖానికి పట్టించి మృదువుగా మసాజ్ చేయాలి.

అరగంట తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.ఈ విధంగా వరుసగా ఏడు రోజులు చేయడం వలన ముఖానికి రక్తప్రసరణ( Blood Circulation ) సరిగ్గా జరిగి చర్మం మంచి రంగులో ఉండి కాంతివంతంగా మెరుస్తుంది.

అలాగే మొటిమలు( Pimples 0, ముడతలు, నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.ఇలా చేయడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో ముఖం కాంతివంతంగా యవ్వనంగా కనిపిస్తుంది.

మహిళలు ఇలా చేసుకుని ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవడం వల్ల వారి సమయం, డబ్బు రెండు కూడా ఆదా అవుతుంది.ఈ పద్ధతిని ఒక్కసారి పాటించిన వారు బ్యూటీ పార్లర్ చుట్టూ ఇక ఎప్పటికీ తిరగరు.ఇక ఇదే సరైన పద్ధతి అని ఇంకా చాలామందికి సిఫార్సు కూడా చేస్తారు.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

అంటే కాకుండా ఈ విధంగా ఇంటి చిట్కాలను పాటించడం వలన చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది.బయట దొరికే రసాయన కాస్మెటిక్స్( Cosmetics ) వాడడం వలన క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు